¡Sorpréndeme!

గాయం కారణంగా టీమిండియాకు దూరం కానున్న స్లో బౌలింగ్ స్పెషలిస్ట్ *Cricket | Telugu OneIndia

2022-08-07 14,820 Dailymotion

BCCI Confirmed That Pacer Harshal Patel Ruled Out Of T20I Series Against West Indies With Injury | ఆసియా కప్ 2022 టోర్నీ ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్, స్లో బౌలింగ్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే హర్షల్ పటేల్ దూరమవ్వడంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వెస్టిండీస్ పర్యటన నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది.

#INDVSWI
#HarshalPatel
#BCCI
#Asiacup2022